ఆస్కార్ అవార్డ్స్ తీసుకున్న వల్లే బాగా నటించినట్టు అనుకుంటున్నారేమో ,అంత కంటే బాగా నటించే వాళ్ళు మనలోనే ఉన్నారండి .
కొంత మంది గుండె ల ఫై కొండలు పడినంత బాధ ఉన్నా బయటికి నవ్వుతు నటిస్తారు ,ఇంకొందరు ఎంతో హ్యాపీ గా ఉన్నా కొంత మంది దగ్గర ఏదో పోయినట్టు నటిస్తారు,మరి కొందరు ప్రేమించి నట్టు నటిస్తారు,.... ఏంటి నమ్మ లేక పొథున్నారా ..... ? అంత గా నటిస్తున్నారు మరి .
వీళ్ళందరికీ ఆస్కార్ లు ఇవ్వటం కుదరదు లెండి .
so ..just LEARN..HOW TO ACT..If u don't know.
No comments:
Post a Comment