ప్రతీ రోజు వేడి నీళ్ళతో స్నానం చేస్తన్నావా ?
ఓ సారి ......... హార్డ్ వర్క్ చెయ్. .
ఓ సారి చల్లని నీళ్ళతో చెయ్ .
ప్రతీ రోజు బిర్యానీ తింటున్నావా ?
ఓ సారి పెరుగన్నం తిను .
ప్రతీ రోజు హాలీవుడ్ సినిమాలు చూస్తున్నావా ?
ఓ సారి ప్రేమ,అనురాగాల సినిమా చూడు .
ప్రతీ రోజు వర్క్ చేస్తున్నావా ?
No comments:
Post a Comment